Earthquake Strikes Warangal : తెల్లవారుజామున వరంగల్ లో భూకంపం | ABP Desam
Continues below advertisement
ఈరోజు తెల్లవారుజామున వరంగల్ లో భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:43 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ ట్వీట్ చేసింది.
Continues below advertisement