Durgs Case | Panjaguuta Police Station | పంజాగుట్ట పరిధిలో భారీగా డ్రగ్స్... పట్టుకున్న పోలీసులు |
ABP Desam
Updated at:
06 Feb 2024 07:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDurgs Case | Panjaguuta Police Station :
పంజాగుట్టలో (Panjagutta) డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.