Drunker Hulchul in Gajularamaram : పోలీసులతో వాగ్వాదానికి దిగిన మందుబాబు | ABP Desam
డిసెంబర్ 31నైట్ హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. కొన్ని చోట్ల తాగి బండి నడుపుతూ మందుబాబులు పోలీసులకు దొరికిపోతే..మరికొన్ని చోట్ల అసలు మేం బండి నడపకుండానే పోలీసులు పట్టుకొచ్చారు కొంతమంది మందుబాబులు హల్ చల్ చేశారు.