Drunk Lady Creates Nuisance on Road | రోడ్డుపై మద్యం సేవిస్తూ యువజంట హల్‌చల్ | ABP Desam

ఎల్బీనగర్ నాగోల్ పీఎస్ పరిధిలో మద్యం మత్తులో యువతి హల్‌చల్‌ చేసింది. ఉదయం 6 గంటలకు ఫతుల్లాగూడ రోడ్డులో యువతీ యువకుడు మద్యం సేవిస్తూ కనిపించారు. ఇక్కడ తాగవద్దు అని చెప్పిన వారిని దుర్భాషలాడుతూ పోలీసులకు ఫోన్ చేసే వారి నుండి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయి, అబ్బాయి ఫేస్, కారు నంబర్ బ్లర్ చేయాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola