Lower Manair Dam Karimnagar: నీటితో కళకళలాడుతున్న కరీంనగర్ డ్యామ్.. డ్రోన్ విజువల్ చూశారా?
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు. కొన్ని రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న మోయ తుమ్మెద వాగు నుంచి ఎల్ఎండీకి ఇన్ ఫ్లో బాగా పెరిగింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.