Drinking in Public Place | నడిరోడ్డుపై ట్రాఫిక్ బూత్ లోనే చుక్క, ముక్క కానిస్తున్న మందుబాబులు | ABP
ABP Desam
Updated at:
25 Jul 2023 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవాళ్లు ఏం చేస్తున్నారో గమనించారా..! పట్టపగలు... హైటెక్ సిటీ దగ్గర... నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు కూర్చొనే బూత్ లో కూర్చొని చల్లగా మందేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది..?