Double Bedroom fight Between BRS and BJP |డబుల్ బెడ్ రూం ఇళ్లపై రాజకీయ దుమారం | ABP Desam

డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు చలో బాటసింగారం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం...బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేయడంతో జోరు వానలోనూ పొలిటికల్ హీట్ చెలరేగింది. మరీ.. ఇందులో ఎవరి వాదన ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola