DOP Prem P Sathish Interview : కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయాలంటున్న ప్రేమ్ సతీశ్ | ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2024 10:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKumari Aunty ని విమర్శించటం ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చిన ఒకప్పటి డీవోపీ Prem P Satish ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ సంచారజీవితాన్ని గడుపుతున్నారు. హైదరాబాద్ ని ఐటీసీ కోహినూర్ పక్కన రోడ్ లో ఓ సంచారిలా గుడారం ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గడుపుతున్న ప్రేమ్ పీ సతీష్ తో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.