DK Shivakumar on Revanth Reddy CM : తాండూరు బస్సు యాత్రలో డీకే శివకుమార్ | ABP Desam

Continues below advertisement

తాండూరు కాంగ్రెస్ బస్సుయాత్రలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9న కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని డీకేశి అన్నారు. అయితే ఆ మాటలను మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ తప్పుగా అనువాదం చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram