Dhol in Marriage in Adivasis : ఆదివాసీల్లో పెళ్లైనా చావైనా.. డోలు కొట్టనిదే పని మొదలుకాదు | ABP Desam

Continues below advertisement

డోలు వాయిద్యాలు ఆదివాసీల జీవన విధానంలో ఒక భాగం. డోలు లేకుండా వాళ్ల దగ్గర ఏ కార్యక్రమమూ జరగదు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, దేవుళ్ళ పూజలు, జాతరలు... అంతెందుకు... చివరికి చావులోనూ ఈ డోలుది కీలక పాత్ర.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram