తెలంగాణలో సగటు ఉద్యోగి చాలా కష్టపడుతున్నాడు.| TNGO మాజీ నేత, Devi Prasad Interview. | ABP Desam

2014 తర్వాత Telangana Employees పరిస్థితి ఎలా మారింది. మాములు సగటు ఉద్యోగి చాలా కష్టపడుతున్నాడు. బంగారు తెలంగాణ కోసం ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఉద్యోగుల పనిలో పై అధికారులు, రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధుల జోక్యం ఎప్పుడూ ఉంటుంది. విఆర్ ఓల వ్యవస్థను క్రమబద్దీకరించాలని సిఎం కేసిఆర్ ను కోరుతున్నాను.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola