Deputy Mayor Arrested Poker : రాచకొండపరిధిలో రాజకీయనేతల పేకాట శిబిరం | DNN | ABP Desam
ABP Desam
Updated at:
30 Jan 2023 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పీర్జాడిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి సహా 7 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.