Delhi Liquor Scam : ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు | ABP Desam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చింది. అమిత్ అరోరా ఈడీ తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. మొత్తం వంద కోట్ల రూపాయల డబ్బును సౌత్ గ్రూప్ సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. వంద కోట్ల రూపాయల డబ్బును అరేంజ్ చేసిన వారి జాబితాలో కవిత పేరు ను కూడా చేర్చింది ఈడీ.