Delhi CM Arvind Kejriwal Speech : ప్రభుత్వాలు కూల్చటమే మోదీ పని | Khammam BRS Sabha | ABP Desam
Khammam BRS సభలో Delhi CM Arvind Kejriwal ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. 2014లో చేసిన తప్పే ప్రజలు 2019లో చేశారన్న కేజ్రీవాల్..పదేళ్లు పడింది చాలు మోదీని ఇక గద్దె దించాలని పిలుపు నిచ్చారు.