Dalit Bandhu Beneficiary on KTR | మహిళ స్పీచ్ కు అవాక్కైన కేటీఆర్ | ABP Desam
గత ప్రభుత్వాల్లో ఎవరు పదివేల సాయం కూడా ఇవ్వలేదని దళిత బంధు మహిళా లబ్దిదారులు అన్నారు. సూర్యపేటలో మంత్రి కేటీఆర్ దళితబంధు చెక్కులు పంపిణీ చేశారు.