Cyberabad CP Stephen Raveendra : మొయినాబాద్ ఫాంహౌజ్ అరెస్ట్ల తర్వాత మాట్లాడిన సీపీ| DNN | ABP Desam
Moinbad ఫాం హౌజ్ లో TRS ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారంటూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే పోలీసులు వచ్చారన్న సీపీ...ఎమ్మెల్యేలు తమకు పదవులు, డబ్బు, కాంట్రాక్ట్ ఆఫర్ చేశారని చెప్పారన్నారు.