Cyberabad CP on Data Theft Gang : వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్న నేరస్తుల ముఠా | ABP Desam
వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న నిందితుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.నాగపూర్, ఢిల్లీ, ముంబై కి ఆరుగురు ముఠాగా మారి..ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచి వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు.