CPI MLA Kunamneni Sambasiva rao : కాంగ్రెస్ Telangana Budget 2024పై మిత్రపక్షం ఊహించని కౌంటర్ | ABP
తెలంగాణ బడ్జెట్ 2024(Telangana Budget 2024) పై మిత్రపక్షం సీపీఐ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఊహించని కౌంటర్ ఎదురైంది. బడ్జెట్ ఎలా ఉందో చెబుతూనే కాంగ్రెస్ కు చురకలు అంటించారు CPI MLA కూనమనేని సాంబశివరావు