Congress Releases Candidates List Telangana Elections: 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా
Continues below advertisement
తెలంగాణ ఎన్నికల కోసం తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 55 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
Continues below advertisement