Congress Operation Telangana | లీడర్ల పార్టీ మార్పులు.. తారుమారవుతున్న పార్టీల లెక్కలు | ABP Desam
Continues below advertisement
జూపల్లి, పొంగులేటీల చేరికతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. ఐతే..బీజేపీలో మాత్రం ఈటల, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇలా.. రోజురోజుకు తెలంగాణ రాజకీయాల్లో లెక్కలు తారుమారవుతున్నాయి.
Continues below advertisement