Congress MLA on Telangana Budget 2024 : ఆ తిమింగలాలే ప్రభుత్వం టార్గెట్ | Ram Mohan Reddy | ABP
Continues below advertisement
అవినీతి తిమింగిలాలను టార్గెట్ చేయటం ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ తొలి బడ్జెట్(Budget 2024) ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Continues below advertisement