Congress MLA Jaggareddy Praises CM KCR: యువతకు ఉద్యోగాలొస్తాయి...థ్యాంక్యూ సీఎం సార్| ABP Desam
Telangana CM KCR ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనను Sangareddy MLA Jaggadareddy స్వాగతించారు. Congress Mla నే అయినా యువతరానికి మేలు చేసే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరమన్నారు. ఇంకా జగ్గారెడ్డి ఏమన్నారంటే...!