Congress MLA Jaggareddy About Party Change Rumours: పార్టీ మార్పు వదంతులను ఖండించిన జగ్గారెడ్డి
Continues below advertisement
తాను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానంటూ మీడియాలో వస్తున్న వదంతులను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. తన ప్రయాణం రాహుల్ గాంధీతోనే అని స్పష్టం చేశారు.
Continues below advertisement