Congress MLA Demands KCR’s Action Against Puvvada Ajay: పువ్వాడను బర్తరఫ్ చేయాలి | ABP Desam
Khammam లో BJP కార్యకర్త ఆత్మహత్య అంశంలో.... Minister Puvvada Ajay Kumar చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతణ్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ Congress MLA Jaggareddy డిమాండ్ చేశారు.
Tags :
Minister Puvvada Ajay Kumar Congress MLA Jaggareddy Demands KCR Khammam BJP Controversy Puvvada Ajay