Congress Leaders Differences On Candidates List: మొదటి జాబితా తర్వాత కాంగ్రెస్ లో అసమ్మతి
కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 55 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. అయితే చాలా చోట్ల అసమ్మతి స్వరం కూడా వినిపిస్తోంది.