Congress Leaders Aathram Suguna Vedma Bojju Interview | సుగుణ, వెడ్మ బొజ్జు ఇంటర్వ్యూ | ABP Desam
ABP Desam
Updated at:
10 May 2024 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లి నియోజకవర్గాలలో పార్టి బలం ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతోంది? పార్లమెంటు పరిధిలో గెలిచిన ఏకైక ఖానాపూర్ ఎమ్మెల్యే గా వెడ్మ బొజ్జు ఈ లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు సాధించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారు? ఈ అంశాలపై అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.