Congress Leader Kasula Balaraju : బాన్సువాడ కాంగ్రెస్ లో కలకలం | ABP Desam
ఎమ్మెల్యేగా తనకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతరుడికి టికెట్ ఇచ్చారని బాన్సువాడ కాంగ్రెస్ నేత కాసులు బాలరాజు ఆత్మహత్యాయత్నం చేశారు.