#CMKCR Performs #Pooja To #Godavari River: భద్రాచలం వెళ్తుండగా పూజ నిర్వహించిన కేసీఆర్| ABP Desam
ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్తున్న సీఎం కేసీఆర్... భద్రాచలం వద్ద గోదావరికి శాంతిపూజ నిర్వహించారు. నదిలోకి పూలు చల్లారు. అంతకముందు వరంగల్ జిల్లా కటాక్షపూర్ వద్ద జలమయమైన రహదారి మీదుగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లింది.