CM Revanth Reddy vs KTR | Telangana Assembly Sessions 2023 | రేవంత్ రెడ్డి ,కేటీఆర్ మధ్య మాటల యుద్ధం | ABP Desam
ABP Desam
Updated at:
16 Dec 2023 07:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM Revanth Reddy vs KTR :
తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకుండా చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరీ దీనికి ప్రతిపక్షం మద్దతునివ్వదా..? అన్న రేవంత్ రెడ్డి మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.