CM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP Desam

CM Revanth Reddy vs Harish Rao | ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తే...నీ పార్టీని రద్దు చేసుకుంటావా అంటూ హరీశ్ రావుకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola