CM Revanth Reddy Visit Kumari Aunty Foodstall : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ABP Desam
Updated at:
31 Jan 2024 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు ఏకంగా ముఖ్యమంత్రే రానున్నారు. ఈ మేరకు త్వరలోనే ఫుడ్ స్టాల్ ను సీఎం రేవంత్ రెడ్డి విజిట్ చేస్తారని తెలంగాణ సీఎంఓ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది.