CM Revanth Reddy on Delhi Police Notice | అమిత్ షా ఫేక్ వీడియో కేసు నోటీసులపై సీఎం రేవంత్ | ABP
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇవ్వటంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నోటీసులకు భయపడేవాళ్లు ఎవరూ లేరంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు.