CM Revanth Reddy Meets KCR | Yashoda Hospital | కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి | ABP

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను రేవంత్‌ పరామర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola