CM Revanth Reddy Meeting With Gig Workers | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా | ABP Desam
CM Revanth Reddy Meeting With Gig Workers : గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి, రాష్ట్రంలోనూ వీరికోసం ప్రత్యేక బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు