CM Revanth Reddy Mahila Sadassu 2024: పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా సదస్సులో సీఎం స్పీచ్
Continues below advertisement
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సు-2024లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.... మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేసిందో వివరించారు.
Continues below advertisement