CM Revanth Reddy In Cabinet Meeting: సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో ఏం చర్చించారో తెలుసా..?

Continues below advertisement

తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది. శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram