CM Revanth Reddy Gives Job to Rajini : దివ్యాంగురాలు రజినీకి సీఎం ఏం ఉద్యోగమిచ్చారు..జీతమెంత.?| ABP
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూనే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దివ్యాంగురాలు రజినీకి ప్రభుత్వ ఉద్యోగమిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రమాణస్వీకార వేదికపైనే రజినీ చేతికి జాయినింగ్ లెటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..ఎన్నికల ముందే అంటే అక్టోబర్ 17నే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు.