CM Revanth Reddy felicitated Boy | షాద్ నగర్ సాహసబాలుడికి సీఎం రేవంత్ సన్మానం | ABP Desam
షాద్ నగర్ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 50మంది ప్రాణాలు కాపాడిన బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సాయిచరణ్ సాహసం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి అతన్ని ప్రశంసించటంతో పాటు శాలువా, పూలబొకేతో సన్మానించారు.