CM Revanth Reddy Announces Praja Palana Sabha : కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటన| ABP

Continues below advertisement

డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారులంతా హాజరైన ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మరో నిర్ణయాన్ని ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram