CM Race in Telangana Congress | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేదెవరు..? | DNN | ABP Desam
Continues below advertisement
తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది ఎవరో..? ఓడేది ఎవరో..? గానీ, అప్పుడు సీఎం సీటుపై ఆశలు పెట్టుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. నేనంటే ..నేనూ సీఎం అవుతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ.. ఇంతకు జనాల దృష్టిలో.. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో సీఎం రేసులో ఉన్నదెవరో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోండి..!
Continues below advertisement