CM KCR Yadadri Tour: యాదాద్రి చుట్టు పక్కల గుట్టలు కూడా కోట్లు పలుకుతున్నాయ్| ABP Desam
CM KCR Yadadri పర్యటనలో భాగంగా Real Estate Development మీద మాట్లాడారు. రాష్ట్రంలో మారుమూలు గుట్టప్రాంతాలుగా పేరుపొందిన యాదాద్రి పరిసర ప్రాంతాలు సైతం Hyderabad లో కలిసిపోయే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. యాదాద్రి చుట్టపక్కల గుట్టలు కూడా కోట్లు పలుకుతున్నాయన్నారు.