CM KCR: క్రిప్టో కరెన్సీ లీగలైజ్ చేయకుండా..30శాతం పన్నేంటీ.. బుర్రుందా..?
క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేయకుండా...కేంద్రం ముఫై శాతం పన్నులు విధించటంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. క్రిప్టో ను లీగలైజ్ చేస్తున్నట్లు కేంద్రం అంగీకరించిదా అని కేసీఆర్ ప్రశ్నించారు. నదుల అనుసంధానంపైనా మాట్లాడిన కేసీఆర్...అందుకోసం కేంద్రం బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలను జోక్ ఆఫ్ ది మిలీనియం గా అభివర్ణించారు.