CM KCR Welcomes President Murmu : రెండురోజుల పర్యటన కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి | ABP Desam
Continues below advertisement
రెండురోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేశారు. రాష్ట్రపతిని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, సీఎం కేసీఆర్ ఇరువురూ కలిసి ఆహ్వానించారు.
Continues below advertisement