CM KCR Visits Kolhapur Temple: అంబాబాయి అమ్మవారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు | ABP Desam
Continues below advertisement
అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన Kolhapur అంబాబాయి అమ్మవారిని Telangana CM KCR గురువారం ఉదయం దర్శించుకున్నారు. Hyderabad నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న కేసీఆర్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి అలంకార పూజలో పాల్గొన్న కేసీఆర్... ప్రత్యేక పూజలు చేశారు.
Continues below advertisement