CM KCR Supports CM Kejriwal : ఎమర్జెన్సీ పరిస్థితులను మళ్లీ చూపిస్తున్నారన్న కేసీఆర్ | ABP Desam
ప్రగతి భవన్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్ . ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్...ఢిల్లీ ప్రజలను మోదీ అవమానిస్తున్నారన్నారు.