CM KCR Straight Question : ఎనిమిదేళ్లలో చేసిన ఒక్క మంచపనేంటో బీజేపీ చెప్పాలి | ABP Desam
Continues below advertisement
ప్రగతి భవన్ లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Continues below advertisement