CM KCR Satires On PM Narendra Modi: దేశాన్ని జలగలా బీజేపీ పట్టి పీడిస్తోంది..! | ABP Desam
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఏం మాట్లాడారో దేవుడికే తెలియాలని సీఎం కేసీఆర్ సెటైర్ వేశారు.