CM KCR Raj Bhavan Visit: జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం కేసీఆర్
సుమారు ఏడాది గ్యాప్ తర్వాత... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాజ్ భవన్ లో అడుగుపెట్టారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా .... జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.