Breaking News | CM KCR Tribute: ములాయం సింగ్ యాదవ్ కు నివాళి అర్పించిన సీఎం కేసీఆర్ | ABP Desam
అనారోగ్యంతో కన్నుమూసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వేలాది మంది అభిమానుల మధ్య అక్కడికి చేరుకున్న కేసీఆర్... శ్రద్దాంజలి ఘటించారు.