CM KCR On Power Policy: బీజేపీకి డబ్బులిచ్చే కంపెనీల నుంచి సోలార్ పవర్ కొనాలంట| ABP Desam

CM KCR మీడియా సమావేశంలో Power Reforms ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తేల్చి చెప్పారు. Natural resources ను నాశనం చేస్తూ విద్యుత్ సంస్కరణలని బీజేపీ ప్రభుత్వం చెబుతోందన్న ఆయన...బీజేపీకి డబ్బులిచ్చే కంపెనీల నుంచి Solar Power కొనాలా అని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola